భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) మూడో టీ20లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో అతని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీవీలో ధోనీ వీడియో కనిపించగానే, స్క్రీన్షాట్లతో ప్రజలు ట్వీట్ చేయడం ప్రారంభించారు. (VideoGrab/Twitter)