Home » photogallery » sports »

IND VS ENG TEAM INDIA ALL ROUNDER HARDIK PANDYA TAKE 4 WICKETS AND SCORE 71 RUNS IN 3RD ODI AGAINST ENGLAND SJN

Team India : ఇంగ్లండ్ పాలిట అసలైన విలన్ ఇతడే.. మూడు చెరువుల నీళ్లు తాగించేశాడుగా!

Team India : అయితే వన్డే సిరీస్ ను భారత్ కైవసం చేసుకోవడంలో భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో నాలుగు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్ లో కష్ట సమయంలో 71 పరుగులు చేసి భారత్ గెలిచేలా చేశాడు.