ఎందుకంటే ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ లు ఉంటారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజాలు వస్తారు. ఇక బౌలర్ల జాబితాలో హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చహల్, జస్ ప్రీత్ బుమ్రా లను కొనసాగించే అవకాశం ఉంటుంది.