Home » photogallery » sports »

IND VS ENG SERIES WHY BCCI DIDNT PICK DINESH KARTHIK FOR ODI SERIES AGAINST ENGLAND SJN

Dinesh Karthik : కార్తీక్ కాకాను అందుకే సెలెక్ట్ చేయలేదా.? లేదంటే ఇంకేమైనా మతలబు ఉందా?

Dinesh Karthik : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ దినేశ్ కార్తీక్ జీవితాన్ని మార్చేసింది. గత 13 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నా రాని క్రేజ్.. ఈ ఐపీఎల్ తో కార్తీక్ కు వచ్చింది. ఆర్సీబీ ఇచ్చిన ఫినిషర్ రోల్ ను కార్తీక్ చక్కగా నిర్వర్తించాడు.