Home » photogallery » sports »

IND VS ENG SERIES IS THE RAHUL DRAVID COACHING IS MAIN REASON FOR TEAM INDIA LOST AGAINST ENGLAND IN 5TH TEST SJN

Team India : ఆ విషయంలో కోచ్ ద్రవిడ్ ఎలా లెక్క తప్పాడబ్బా.? అంత సింపుల్ లాజిక్ ను మిస్ అయ్యాడా?

Team India : ఈ లెక్కన భారత్ చివరి టెస్టును డ్రాగా ముగించుకుంటే చాలు ఇంగ్లండ్ పై 2007 తర్వాత మరోసారి టెస్టు సిరీస్ ను కైవసం చేసుకునే అవకాశం ఉండేది. ఇక తొలి మూడు రోజులు కూడా భారత్ దే ఆధిపత్యం.