ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Ind Vs Eng : ఒకే ఒక్కడు... నాలుగో టెస్ట్ లో రోహిత్ శర్మ సాధించిన రికార్డులు ఇవే..!

Ind Vs Eng : ఒకే ఒక్కడు... నాలుగో టెస్ట్ లో రోహిత్ శర్మ సాధించిన రికార్డులు ఇవే..!

Ind Vs Eng : ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రోహిత్ శర్మ (Rohit Sharam) దుమ్మురేపాడు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ శైలిలో హిట్ మ్యాన్ సిక్స్‌తో శతకాన్ని అందుకున్నాడు. మొయిన్ అలీ వేసిన 64 ఓవర్ ఐదో బంతిని లాంగాన్ దిశగా భారీ సిక్సర్ బాదిన రోహిత్.. కెరీర్‌లో తొలి ఓవర్‌సీస్ టెస్ట్ సెంచరీ అందుకున్నాడు.

Top Stories