హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Rohit Sharma : వారెవ్వా .. రోహిత్ శర్మతో అట్లుంటది మరి.. మరే కెప్టెన్ సాధించని రికార్డు మనోడి సొంతం..

Rohit Sharma : వారెవ్వా .. రోహిత్ శర్మతో అట్లుంటది మరి.. మరే కెప్టెన్ సాధించని రికార్డు మనోడి సొంతం..

Rohit Sharma : రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా దుమ్మురేపుతోంది. రోహిత్ పూర్తి స్థాయి కెప్టెన్సీ చేపట్టిన తర్వాత అపజయం అనేది లేకుండా దూసుకుపోతుంది. లేటెస్ట్ గా ఇంగ్లండ్ పై విక్టరీ కొట్టిన రోహిత్ శర్మ.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Top Stories