Ind Vs Eng : ఇంగ్లండ్ టీమ్ ను వెంటాడుతున్న కష్టాలు.. గాయాలతో దూరమైన స్టార్ ప్లేయర్స్ వీరే..

Ind Vs Eng : ఇంగ్లండ్ ఇప్పటికే స్టార్ ప్లేయర్స్ ను కోల్పోయి నానా తంటాలు పడుతోంది. ముఖ్యంగా పేస్ బౌలర్లు దూరమవ్వడం ఆ జట్టును కష్టాలు పాలు చేస్తోంది.