Home » photogallery » sports » IND VS ENG ISHAN KISHANS SUCCESS AS OPENER MAY PUT PRESSURE ON SHIKHAR DHAWAN TO RETAIN HIS PLACE IN THE INDIAN TEAM SRD

IND vs ENG: మ్యూజికల్ చైర్ లా మారిన టీమిండియా ఓపెనింగ్ స్లాట్.. డేంజర్ జోన్ లో ఆ ప్లేయర్..

IND vs ENG: ఇంగ్లండ్- భారత్ ల మధ్య ఐదు టీ-20 ల సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఫస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ జయభేరి మోగిస్తే..రెండో గేమ్ లో గెలిచి దెబ్బకి దెబ్బ తీసింది టీమిండియా. అయితే, ఈ రెండు మ్యాచ్ ల్లో ఓపెనింగ్ లో మార్పులతో బరిలోకి దిగింది కోహ్లీసేన. ఫస్ట్ మ్యాచ్ లో శిఖర్, రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. రెండో మ్యాచ్ లో రాహుల్, ఇషాన్ కిషాన్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.