ఇంగ్లండ్ (India Vs England)తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా (Team India) ఆలౌటై అయింది. టీమిండియా ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) విరుచుకుపడ్డాడు. 36 బంతుల్లోనే 7 పోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన ఠాకూర్.. క్రిస్ వోక్స్ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు. అతని మెరుపు ఇన్నింగ్స్ తో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. 191 పరుగులకు ఆలౌట్ అయింది కోహ్లీసేన. అయితే, ఈ మ్యాచ్ లో టీమిండియా క్రికెటర్ల భార్యలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. (Twitter)