ఈ సిరీస్ లోని ఆఖరి టెస్టు మ్యాచ్ను వచ్చే ఏడాది నిర్వహించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్లో బిజీ అవుతుండగా.. ఆస్ట్రేలియా జట్టు టీ20 వరల్డ్ కప్ తర్వాత యాషెష్ ఆడాల్సి ఉంది. దీంతో ఆఖరి టెస్టును వచ్చే ఏడాది నిర్వహించాలని ఇరు జట్లు భావిస్తున్నాయ్.