ఇంగ్లండ్ పై కోహ్లీ రికార్డు.. ఇంగ్లండ్–భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లలో కోహ్లీ 19 మ్యాచ్‌లు ఆడగా.. మొత్తం 1,570 పరుగులు చేసి ఇంగ్లండ్‌పై 49.06 సగటు సాధించాడు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగి టెస్ట్ మ్యాచ్‌లలో సచిన్ టెండూల్కర్ (2,535), సునీల్ గవాస్కర్ (2,483), రాహుల్ ద్రవిడ్ (1,950), గుండప్ప విశ్వనాథ్ (1,880), దిలీప్ వెంగ్సర్కర్ (1,589)లు చేయగా, వారి తర్వాత టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్‌మెన్ గా కోహ్లీ ఆరో స్థానంలో నిలిచాడు.