Home » photogallery » sports »

IND VS ENG 5TH TEST LIVE SCORES TEAM INDIA PLAYER VIRAT KOHLI WILD CELEBRATION AGAINST ENGLAND GOES VIRAL SJN

IND vs ENG : నువ్వు టీమిండియాలో ప్లేయర్ గా ఉన్నావా.? లేక చీర్ లీడర్ గా ఉన్నావా.? లేదంటే ఎందిదీ?

IND vs ENG : కనీసం ఇంగ్లండ్ తో జరిగే టెస్టు సిరీస్ తో అయినా ఫామ్ లోకి వస్తాడని అంతా భావించారు. కానీ, కోహ్లీ మాత్రం మరోసారి పేలవ ఫామ్ ను కంటిన్యూ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 11 పరుగులు చేసిన అతడు రెండో ఇన్నింగ్స్ లో 20 పరుగులు మాత్రమే చేశాడు.