Home » photogallery » sports »

IND VS ENG 5TH TEST LIVE SCORES TEAM INDIA HEAD COACH RAHUL DRAVID CELEBRATES PANT JADEJA CENTURIES DIFFERENTLY SJN

IND vs ENG : పంత్ కు ఒక న్యాయం.. జడేజాకు మరో న్యాయమా? ఏంటి ద్రవిడ్ ఇదీ..

IND vs ENG 5th Test : ఒక దశలో భారత్ 98 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (146), రవీంద్ర జడేజా (104) సెంచరీలతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరును అందించడంలో సాయపడ్డారు.