అదే వర్షం. చివరి రోజు ఆటకు వర్షం అడ్డంకిగా నిలిస్తే మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది. తొలి మూడు రోజులు మ్యాచ్ కు వాన అడ్డు తగులుతూనే ఉంది. కానీ నాలుగో రోజు మాత్రం వర్షం జాడే లేదు. సిరీస్ ను చేజిక్కించుకోవాలంటే భారత్ ఈ మ్యాచ్ లో గెలవడమో లేక డ్రాగా ముగించడమో చేయాలి.