Home » photogallery » sports »

IND VS ENG 5TH TEST LIVE SCORES TEAM INDIA BOWLER BREAKS BRIAN LARA 14 YEARS RECORD AFTER SCORING 29 RUNS IN STUART BROAD OVER SJN

IND vs ENG : నువ్వు అసాధ్యుడివి బుమ్రా.. ఏకంగా ఆ దిగ్గజం బ్యాటింగ్ రికార్డునే బద్దలు కొట్టేశావ్..

Jasprit Bumrah : ఇన్నింగ్స్ 85వ ఓవర్ ను బ్రాడ్ వేసేందుకు రాగా.. ఏకంగా 4 ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. బ్రాడ్ వేసిన రెండో బంతి వైడ్ రూపంలో బౌండరీకి చేరుకుంది. 4, 4 (వైడ్), 6 (నోబాల్), 4, 4, 4, 6, 1 ద్వారా మొత్తం 35 పరుగులను బ్రాడ్ సమర్పించుకున్నాడు. (PC : TWITTER)