Home » photogallery » sports »

IND VS ENG 5TH TEST LIVE SCORES TEAM INDIA BATTER HANUMA VIHARI DROPS JONNY BAIRSTOW CATCH WHEN HE IS IN 14 RUNS SJN

IND vs ENG : ఒక్క తప్పిదంతో విలన్ గా మారిపోయిన తెలుగు బ్యాటర్.. పాపం ఇదే ఎండ్ కార్డ్ కూడా కావొచ్చు

IND vs ENG : ఇంగ్లండ్ తొలి ఇన్సింగ్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం లయ తప్పారు. అదే సమయంలో ఇంగ్లండ్ బ్యాటర్లు ఎదురుదాడికి దిగడంతో భారత్ ఓటమి అంచున నిలిచింది.