Home » photogallery » sports »

IND VS ENG 5TH TEST LIVE SCORES SOUTH AFRICA FORMER PLAYER MR 360 AB DE VILLIERS SAYS THAT COUNTER ATTACK PARTNERSHIP FROM PANT AND JADEJA IS RIGHT UP THERE WITH THE BEST I VE EVER SEEN IN TEST CRICKE

IND vs ENG : టెస్టు క్రికెట్ లో నేను ఇప్పటి వరకు వారిలాంటి ఆటను చూడలేదు.. భారత ద్వయంపై మిస్టర్ 360 కామెంట్స్

IND vs ENG : ఈ మ్యాచ్ లో భారత్ గెలిచినా.. ఓడినా రిషభ్ పంత్ (Rishabh Pant), రవీంద్ర జడేజా (Ravindra Jadeja)లో 222 పరుగుల భాగస్వామ్యం టెస్టు చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తాజాగా ఈ ఇన్నింగ్స్ పై దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.