శనివారం ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఆరంభమైన ఐదో టెస్టు మ్యాచ్ లో పంత్ భారత్ ను ఆదుకున్నాడు. స్టార్ ప్లేయర్లు పుజారా, విరాట్ కోహ్లీలు తక్కువ స్కోర్లకే అవుటైనా.. పంత్, రవీంద్ర జడేజాలు జట్టును ఆదుకున్నారు. 98 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్ ను పంత్, జడేజా ద్వయం ఆదుకుంది.