తొలుత శ్రీకర్ భరత్ కు తుది జట్టులో అవకాశం ఉంటుందని ఎవరూ కూడా ఊహించలేదు. కానీ, వార్మప్ మ్యాచ్ లో బరిలోకి దిగిన శ్రీకర్ భరత్ తొలి ఇన్నింగ్స్ లో 70 పరుగులతో అజేయంగా నిలవడం.. రెండో ఇన్నింగ్స్ లో 43 పరుగులు చేశాడు. అదే సమయంలో రోహిత్ శర్మ కరోనా పాజిటివ్ గా తేలాడు.