Home » photogallery » sports »

IND VS ENG 5TH TEST LIVE SCORES DID TEAM INDIA MADE BLUNDER TO TAKE SHARDUL THAKUR IN PLAYING XI AGAINST ENGLAND SJN

IND vs ENG : బ్యాటింగ్ లేదు.. బౌలింగ్ లేదు.. అయినా టీమిండియాలో చోటు.. ఇలా అయితే ఎలాగబ్బా?

IND vs ENG : ఇక ఈ మ్యచ్ కు ముందు రోహిత్ శర్మ (Rohit Sharma) కరోనా బారిన పడి దూరం అయ్యాడు. దాంతో భారత్ స్పెషలిస్టు ఓపెనర్ లేకుండానే బరిలోకి దిగింది. పుజారాను ఓపెనర్ గా ప్రయోగం చేసింది. తొలి ఇన్నింగ్స్ లో విఫలం అయిన అతడు.. రెండో ఇన్నింగ్స్ లో అర్ధ సెంచరీతో ఫర్వాలేదనిపించాడు.