Home » photogallery » sports »

IND VS ENG 3RD T20 VIRAT KOHLI OR DEEPAK HOODA WHO SHOULD PLAY FOR TEAM INDIA SJN

IND vs ENG : ఆడేవాళ్లను పక్కన బెట్టి.. ఆడని వాళ్లకు చోటా? ఇదెక్కడి న్యాయం టీమిండియా!

IND vs ENG : గతంలో గొప్ప బ్యాటర్.. అంతేకాకుండా టీమిండియా మాజీ కెప్టెన్ అన్న కారణాలతో గత కొంత కాలంగా పూర్ ఫామ్ లో ఉన్నా.. అతడికి తుది జట్టులో అవకాశాలు దొరుకుతూనే ఉన్నాయి. టి20ల్లో 137 స్ట్రయిక్ రేట్ తో పాటు 50.72 యావరేజ్ తో ఉన్న ఆటగాడు కోహ్లీ. కానీ ఈ ఏడాది పరుగులు చేయడానికి కోహ్లీ నానా తంటాలు పడుతున్నాడు.