Home » photogallery » sports »

IND VS ENG 3RD T20 TEAM INDIA CAPTAIN ROHIT SHARMA HAILS RAVINDRA JADEJA FOR HIS SUPER INNINGS AGAINST ENGLAND IN 2ND T20I SJN

IND vs ENG : ’అతడు లేకుంటే మేం గెలిచేవాళ్లం కాదు.. అతడు టీమిండియాకు బ్యాక్ బోన్‘ : రోహిత్

IND vs ENG 3rd T20 : ఇక రెండో టి20 కోసం భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. సీనియర్ ప్లేయర్లు అందుబాటులోకి రావడంతో దీపక్ హుడా, అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ లాంటి యువ ప్లేయర్స్ బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది.