Home » photogallery » sports »

IND VS ENG 3RD T20 IS RISHABH PANT AS OPENER EXPERIMENT SUCCESSFUL FOR INDIA SJN

IND vs ENG : పంత్ ఓపెనింగ్ ప్రయోగం సక్సెస్ అయినట్లేనా.! లేక ఓపెనర్ గా వేరేవాళ్లైతే బాగుంటుందా?

IND vs ENG 3rd T20 : రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన పంత్.. 15 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 1 సిక్సర్ ఉండటం విశేషం. 173 స్ట్రయిక్ రేట్ తో పంత్ బ్యాటింగ్ చేశాడు.