ప్రస్తుత సిరీస్ గురించి మాట్లాడితే.. భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 8 వికెట్లు పడగొట్టాడు. తొలి మ్యాచ్లో 6 వికెట్లు పడగొట్టి జట్టుకు 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ మాంచెస్టర్లో ఆడిన 3 మ్యాచ్ల్లో కేవలం 3 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. 9 పరుగులకు 2 వికెట్లు తీయడం అత్యుత్తమం. అయితే, ఈ మ్యాచుకు జస్ప్రీత్ బుమ్రా గాయంతో దూరమయ్యాడు. (AP)