Home » photogallery » sports »

IND VS ENG 2ND T20I KAPIL DEV QUESTIONS IF R ASHWIN DROPPED FROM TEST WHY CANT VIRAT KOHLI BE DROPPED FROM T20I SJN

IND vs ENG : ’ఆ స్టార్ బౌలర్ ను తప్పించినప్పుడు.. కోహ్లీని ఎందుకు పక్కన పెట్టడం లేదు?‘ దిగ్గజ ఆల్ రౌండర్ సూటి ప్రశ్న

Virat Kohli : విరాట్ కోహ్లీ టీంలోకి చేరడంతో భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టం అవుతుందని కొందరు భావిస్తుంటే మరికొందరేమో ఫామ్ లో లేని ప్లేయర్ ను జట్టులోకి తీసుకొని ఫామ్ లో ఉన్న దీపక్ హుడా లాంటి వారిపై వేటు వేయడం ఏంటంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నాడు.