Home » photogallery » sports »

IND VS ENG 2ND T20 TEAM INDIA CAPTAIN ROHIT SHARMA COMMENT ON CAPTENCY CHANGES IN INDIAN CRICKET SJN

Rohit Sharma : టీమిండియా కెప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

Rohit Sharma : ఆ తర్వాత అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ (BCCI) తప్పించగా.. సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ ను ఓడటంతో కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. దాంతో మూడు ఫార్మాట్లకు కూడా రోహిత్ శర్మ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.