Home » photogallery » sports »

IND VS ENG 2ND T20 IS MS DHONI MAIN REASON FOR CLASH BETWEEN RAVINDRA JADEJA AND CSK SJN

Dhoni : కెప్టెన్సీ అంటూ ఆశ చూపించి మొత్తంగా ఆ ప్లేయర్ ను టీం నుంచే వెళ్లిపోయేలా చేస్తివి కదా ధోని..

Dhoni : అనంతరం ధోని వదిలేసిన కెప్టెన్సీ స్థానాన్ని ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)తో చెన్నై టీం భర్తీ చేసిన సంగతి తెలిసిందే. 2008లో ఐపీఎల్ ఆరంభం అయినప్పటి నుంచి చెన్నైకి ధోనియే కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే. అతడి నాయకత్వంలోని చెన్నై ఐపీఎల్ లో నాలుగు సార్లు చాంపియన్ గా అవతరించింది.