Home » photogallery » sports »

IND VS ENG 2ND ODI IGNORING SAMSON AND RAHUL TRIPATHI FOR SHREYAS IYER BEYOND CRICKETING RATIONALE SJN

Team India : ఆ రుద్దుడు స్టార్స్ కోసం ఆ ఇద్దరిని బలి చేస్తారా? ఇదేక్కడి న్యాయం బీసీసీఐ.!

IND vs ENG 2nd ODI : ఇందులో కోహ్లీని ఎంపిక చేయలేదు. సీనియర్లకు విశ్రాంతి కల్పిస్తారని అంతా భావించినా.. రోహిత్ శర్మ (Rohit sharma)ను కెప్టెన్ గా చేసింది. గాయంతో దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ (KL Rahul) మళ్లీ పునరాగమనం చేశాడు. అతడు రోహిత్ కు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. సెలెక్షన్ కమిటీ మొత్తం 18 మందితో టీమ్ ను ప్రకటించింది.