1952లో క్రికెట్ పుట్టినిళ్లు లార్డ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ తరఫున చివరిసారిగా వినోద్ మన్కడ్-పంకజ్ రాయ్‌ల జోడి వందకు పైగా పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వినోద్-పంకజ్‌లు 106 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 69 ఏళ్ల పాటు వారిపై ఉన్న ఆ రికార్డు తాజాగా బ్రేక్ అయింది.