Home » photogallery » sports »

IND VS ENG 2021 SACHIN TENDULKAR EXPLAINS HOW TEAM INDIA CAPTAIN VIRAT KOHLIS BATTING FAILURE IN ENGLAND SRD

Ind Vs Eng : " కోహ్లీ ఈ లోపాలు సరిచేసుకోకపోతే ఇంగ్లండ్ గడ్డపై రాణించడం కష్టమే "..

Ind Vs Eng : లార్డ్స్ టెస్ట్‌లో అదిరిపోయే విక్టరీని అందుకున్నా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వైఫల్యం మాత్రం అభిమానులను కలవరపెడుతోంది. గత రెండేళ్లుగా కోహ్లీ తన మార్క్ ఫెర్ఫామెన్స్ కనబర్చలేదు.