Home » photogallery » sports »

IND VS ENG 2021 FOR SLEDGING THERE WILL BE A ANSWER THIS IS TEAM INDIAS NEW WINNING MANTRA SRD

Ind Vs Eng : " రెచ్చగొడితే.. రెచ్చిపోవడమే.. తగ్గేదే లే" .. టీమిండియా నయా విన్నింగ్ మంత్ర ఇదే..!

Ind Vs Eng :"అనుకున్నదొకటి అయిందొక్కటి" అన్న సామెత ఇప్పుడు ఇంగ్లండ్ టీమ్ కు సరిగ్గా సరిపోతోంది. ప్రశాంతంగా సాగిపోతున్న మ్యాచ్ లో అనవసరంగా టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొట్టి అసలకే ఎసరు తెచ్చుకున్నారు ఇంగ్లీష్ ఆటగాళ్లు.