Virat Kohli : " తస్మాత్ జాగ్రత్త.. టీమిండియా ప్లేయర్ల జోలికి వస్తే విరాట్ కోహ్లీ ఊరుకోడు.. "

Virat Kohli : "అనుకున్నదొకటి అయిందొక్కటి" అన్న సామెత ఇప్పుడు ఇంగ్లండ్ టీమ్ కు సరిగ్గా సరిపోతోంది. ప్రశాంతంగా సాగిపోతున్న మ్యాచ్ లో అనవసరంగా టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొట్టి అసలకే ఎసరు తెచ్చుకున్నారు ఇంగ్లీష్ ఆటగాళ్లు.