" మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన ప్లేయర్‌ని పక్కనబెట్టడం నమ్మశక్యం కాకుండా ఉంది. చెప్పడానికి నాకు మంచి మాటలు రావడం లేదు, ఇంకా మాట్లాడితే బూతులు మాట్లాడుతానేమో. తొలి టెస్టులో 20 వికెట్లలో 8 వికెట్లు తీసిన బౌలర్‌ని పక్కనబెట్టేస్తారా? ఇద్దరు స్పిన్నర్లకు తుది జట్టులో అవకాశం ఇచ్చినప్పుడు అక్షర్ పటేల్‌ని లేదా రవిచంద్రన్ అశ్విన్‌ని పక్కనబెట్టొచ్చు. " అంటూ సునీల్ గవాస్కర్ ఫైరయ్యాడు.