ఒకపక్క పంత్ వరుసగా విఫలం అవుతున్నా అతడికి మూడు ఫార్మాట్లలోనూ అవకాశం ఇస్తున్నారు. సామ్సన్ విషయంలో మాత్రం అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆడని పంత్ కు అవకాశాలు.. ఫామ్ లో ఉన్న సామ్సన్ పై వేటా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.