రాహుల్ ను వికెట్ కీపర్ గా ఆడిస్తే.. పంత్, సంజూ సామ్సన్ లు జట్టులో ఉన్నా బెంచ్ కే పరిమితం కావాలి. అదే సమయంలో భారత్ ఒక ఎక్స్ ట్రా ప్లేయర్ తో బరిలోకి దిగొచ్చు. ఒక వేళ జట్టులో రాహుల్ ఉన్నా వికెట్ కీపింగ్ చేయకపోతే అప్పుడు పంత్ లేదా సంజూ సామ్సన్ లలో ఒకర్ని జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుంది.