Ishan Kishan: వన్డే క్రికెట్ చరిత్రలో 9 డబుల్ సెంచరీలు.. అందులో 6 మనవే.. ఎవరు? ఎప్పుడు? ఏ జట్టుపై?
Ishan Kishan: వన్డే క్రికెట్ చరిత్రలో 9 డబుల్ సెంచరీలు.. అందులో 6 మనవే.. ఎవరు? ఎప్పుడు? ఏ జట్టుపై?
Ishan Kishan: బంగ్లాదేశ్ జట్టుపై టీమిండియా యంగ్ సెన్సేషన్ ఇషాన్ కిషన్ సునామీలా విరుచుకుపడ్డాడు. బంగ్లా బౌలర్లను ఊచకోత కోసి..డబుల్ సెంచరీ సాధించాడు. మరి వన్డే చరిత్రలో ఇప్పటి వరకు ఎన్ని డబుల్ సెంచరీలు నమోదయ్యాయి? ఎవరు ఏ జట్టుపై చేశారో తెలుసుకుందాం.
1/ 10
వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 9 డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. ఐతే ఇందులో ఆరు మన ఇండియావే ఉన్నాయి. అందులోనూ మూడు డబుల్ సెంచరీలు ఒక్క రోహిత్ శర్మే సాధించాడు.
2/ 10
1. రోహిత్ శర్మ: వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు రోహిత్ శర్మ పేరిటే ఉంది. 2014లో శ్రీలంక జట్టుపై 173 బంతుల్లో 264 స్కోర్ చేశాడు.
3/ 10
2. మార్టిన్ గప్తిల్: న్యూజిలాండ్ ఆటగాడు గప్తిల్ 2015లో వెస్టిండీస్ జట్టుపై 149 బంతుల్లో 237 పరుగులు చేశాడు.