తొలి వన్డేలో కూడా ఓడిపోవడంతో బంగ్లాదేశ్ చేతిలో ఆరోసారి వన్డేల్లో ఓడిపోయినట్లు అయ్యింది. ఇక బంగ్లాదేశ్ చేతిలో ఓడిన టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన జాబితాలో రోహిత్ కూడా చేరుకున్నాడు. ఇప్పటి వరకు ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీలు ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో రోహిత్ కూడా చేరాడు.