హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs BAN 2nd ODI : అరుదైన రికార్డుపై కన్నేసిన టీమిండియా కృష్ణార్జునులు.. సాధిస్తారా మరీ?

IND vs BAN 2nd ODI : అరుదైన రికార్డుపై కన్నేసిన టీమిండియా కృష్ణార్జునులు.. సాధిస్తారా మరీ?

IND vs BAN 2nd ODI : ప్రస్తుతం భారత్ విజయాల్లో వీరి పాత్ర ఎంతో ఉంది. వ్యక్తిగతంగా అదరగొడుతూనే కలిసి కట్టుగా జట్టుకు అద్భుత విజయాలను అందిస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉంటే రోహిత్ పరుగుల కోసం ఇబ్బంది పడుతున్నాడు.

Top Stories