'టీమిండియా ఆటగాళ్లు యో యో టెస్టు క్లియర్ చేస్తున్నారో లేదో నాకు తెలీదు. కానీ విరాట్ కెప్టెన్గా ఉన్నప్పుడు ఇది తప్పకుండా ఉండేది. ఈ టెస్టులో కనీస స్కోరు సాధించలేని కారణంగా కొంత మంది ఆటగాళ్లు కొన్ని టోర్నీలు దూరం కూడా అయ్యారు. ఆటగాళ్ల ఫిట్నెస్ను కొలవడానికి ఇదొక మంచి విధానం. ఇదేం అంత కఠినమైన టెస్టు కూడా కాదు' అని రాజ్ కుమార్ శర్మ పేర్కొన్నాడు.