దీనినే కార్తీక్ హైలైట్ చేశాడు. ‘ కేఎల్ రాహుల్ క్యాచ్ ను జారవిడచడం మ్యాచ్ గతినే మార్చేసింది. అదే సమయంలో వాషింగ్టన్ సుందర్ ఎందుకు క్యాచ్ కోసం ప్రయత్నం చేయలేదో అర్థం కాలేదు. ఫ్లడ్ లైట్స్ వల్ల అతడికి బంతి కనపడలేదా అనే విషయాన్ని సుందర్ మాత్రమే చెప్పగలడు’ అని కార్తీక్ పేర్కొన్నాడు.