ఇక ఫీల్డింగ్ చేస్తూ రోహిత్ శర్మ గాయపడ్డ సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ లో అన్ముల్ హక్ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్ లో ఉన్న రోహిత్ పట్టే ప్రయత్నం చేశాడు. అయితే బంతి అతడి ఎడమ చేతి బొటన వేలికి బలంగా తాకింది. రోహిత్ ఆ క్యాచ్ ను డ్రాప్ చేశాడు.