టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన బంగ్లాదేశ్, ఇన్నింగ్స్ తొలి ఓవర్లో 1 పరుగు మాత్రమే రాబట్టగలిగింది. మహ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో నాలుగో బంతికి అనమోల్ ఇచ్చిన క్యాచ్‌ని అందుకునేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ, చేతికి గాయం చేసుకున్నాడు.