‘పేలవ ఫామ్ లో ఉన్న శిఖర్ ధావన్ కు శ్రీలంకతో జరిగే సిరీస్ లో ఏ స్థానం ఇస్తారు? ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ ను తప్పించడం సాధ్యం కాని పని. శుభ్‌మన్ గిల్ సైతం అద్భుతంగా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తే ధావన్ తప్పుకోవాల్సిందే. అదే జరిగితే.. ధావన్ అద్భుతమైన కెరీర్‌కు బాధాకరమైన ముగింపు తప్పదేమో’ అంటూ వ్యాఖ్యానించాడు.