ఫీల్డింగ్ : ఈ మ్యాచ్ లో భారత్ కేవలం 186 పరుగులు మాత్రమే చేసింది. అయినప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకునేలా కనిపించింది. సిరాజ్ ,వాషింగ్టన్ సుందర్ లు రాణించడంతో బంగ్లాదేశ్ 136 పరుగులకే 9 వికెట్లను కోల్పోయింది. ఆరంభంలో భారత్ మెరుగ్గా ఫీల్డింగ్ చేసింది. కోహ్లీ సూపర్ క్యాచ్ ను అందుకున్నాడు.