Ind vs Aus : మరోసారి నటరాజన్ కు మొండిచేయి..? వాషింగ్టన్ సుందర్ వైపే మొగ్గు...

Ind vs Aus : ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా సత్తా చాటుతోంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగుతున్న టెస్ట్ సిరీస్ రసవత్తరంగా మారింది.