నిజానికి టీమిండియాపై ఈ ఆటగాడి టెస్టు రికార్డు చాలా దారుణంగా ఉంది. ఆస్ట్రేలియా అయినా, భారత్ అయినా.. రెండు చోట్లా తనని తాను నిరూపించుకోవడంలో విఫలమయ్యాడు. భారత్లో వార్నర్ 9 టెస్టుల్లో కేవలం 22.16 సగటుతో 399 పరుగులు మాత్రమే చేశాడు. Image Credit CricTracker