అయితే ప్రస్తుతం అది మసకబారిపోయింది. 2021, 2022 సీజన్లలో పేలవ ప్రదర్శన కనబర్చింది. కీలక ప్లేయర్లను కోల్పోయిన సన్ రైజర్స్ గత రెండు సీజన్లలోనూ నిరాశ పరిచింది. ఎంతలా అంటే సొంత అభిమానులే సన్ రైజర్స్ పై విమర్శలు చేశారు. అయతే ఈసారి ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జెండా ఎగిరేలా మేనేజ్ మెంట్ పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది.