ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ లో శుబ్ మన్ గిల్ (Shubman Gill) జోరు నడుస్తుంది. అతడి బ్యాట్ నుంచి సెంచరీల మీద సెంచరీలు జాలు వారుతున్నాయి. శ్రీలంక (Sri Lanka)తో జరిగిన వన్డే సిరీస్ లో సెంచరీ బాదిన గిల్.. ఇటీవలె ముగిసిన న్యూజిలాండ్ సిరీస్ లో విశ్వరూపం ప్రదర్శించాడు.