హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs AUS : ఆ ఇద్దరి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న రోహిత్ శర్మ.. ఆఖరికి బలయ్యేది మనోడేనా?

IND vs AUS : ఆ ఇద్దరి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న రోహిత్ శర్మ.. ఆఖరికి బలయ్యేది మనోడేనా?

IND vs AUS : భారత్ ఇప్పటికే నాగ్ పూర్ చేరుకుని ప్రాక్టీస్ చేస్తుండగా.. ఆస్ట్రేలియా మాత్రం బెంగళూరులో స్పిన్ ట్రాక్ లపై చెమటోడుస్తుంది. నేడో రేపో ఆ జట్టు కూడా ఆస్ట్రేలియాకు చేరుకుంటుంది.

Top Stories